గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరాలని బీజేపీ నూతన అధ్యక్షుడు రామచందర్రావు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కార్యకర్తలకు సూచించారు. ఎంతోమంది కార్యకర్తలు, నేతల త్యాగాలతో బీజేపీ ఈ రోజు ఈ స్థాయిలో ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ తదితరులు నాయకత్వంలో వారి సహకారంతో ముందుకెళ్తామని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa