హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రేపు జరుగనున్న గ్రామ కమిటీ కాంగ్రెస్ అధ్యక్షుల సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. గురువారం ముషీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన, సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa