రైతులకు రూ.21 వేల కోట్లతో 2 లక్షల రుణమాఫీ చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. పాలేరు నియోజకవర్గం పరిధిలో గత 18 నెలల కాలంలో సుమారు రూ.1400 -1500 కోట్లతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మంజూరు చేసుకున్నామని తెలిపారు. 200 యూనిట్లు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, సన్న బియ్యం, కొత్త రేషన్ కార్డుల జారీ చేస్తున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa