ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెంచులకు 13 వేల ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Jul 06, 2025, 08:09 PM

 సమాజంలో అత్యంత వెనుకబడిన చెంచుల దశాబ్దాల సొంత ఇండ్ల‌ కలను రేవంత్ సర్కార్ నెరవేర్చనుంది. ఈ మేరకు ప్రభుత్వం వారికి 13,266 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి విడతలో భాగంగా రేపు అచ్చంపేటలోని మున్న‌నూర్‌లో జరిగే కార్యక్రమంలో చెంచులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందించనున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa