ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గద్వాలలో ఎంపీ మల్లు రవికి ఘన స్వాగతం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 09, 2025, 02:28 PM

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడిఓసి మీటింగ్ హల్ లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసిన దిశ సమావేశానికి బుధవారం నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ ఛార్జ్ సరితమ్మ ఎంపీ మల్లు రవికి శాలువా కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa