ధర్మపురిలో 19 ఏళ్ల యువతిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ఒడిగట్టాడు. డిజిటల్ న్యూస్ పేపర్ విలేకరిగా పని చేస్తున్న గంగాధర్‌కు ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మహిళ కూతురుకు పైచదువుల కోసం సర్టిఫికెట్ ఇప్పిస్తానని చెప్పి 10 రోజుల క్రితం ధర్మపురికి తీసుకెళ్లాడు. గోదావరి ఒడ్డున ఓ కళ్యాణ మండపానికి ఆమెను తీసుకెళ్లి మత్తుమందు కలిపిన బిర్యానీ, కూల్‌డ్రింక్ తాగించి స్పృహ కోల్పోయిన తర్వాత ఆఘాయిత్యం చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa