సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుంకరపల్లి చంద్రశేఖర్, మండల విద్యాధికారి ఆర్. పద్మయ్య ఆధ్వర్యంలో కీ. శే చింతలపల్లి మల్లారెడ్డి, శాంతమ్మల జ్ఞాపకార్థం పాఠశాల విద్యార్థులందరికీ సుమారు 20 వేల రూపాయల విలువగల స్పోర్ట్స్ డ్రెస్సులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదే పాఠశాలలో చదువుకొని, చదువుకున్న పాఠశాలపై అభిమానంతో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ లు పంపిణీ చేయడం జరిగిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa