ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సూపర్ 6 విషయాన్ని ప్రస్తావిస్తే ‘నాలుక కోస్తావా?’ అంటూ మండిపడ్డారు. దమ్ముంటే నాలుక కోయమని సవాల్ విసిరారు. తనతో విరోధానికి వచ్చినవారు ఎవరూ మిగలలేదని అన్నారు. తన్ను చంపేందుకు అమెరికా, ఇండియాలో కొంతమంది ప్రయత్నించినా వాళ్లెవ్వరూ ఇప్పుడు లేరని వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa