ఆయిల్ పామ్ దిగుబడి 30 సంవత్సరాల వరకు ఉంటుందని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ అన్నారు. మంగళవారం ఉద్యాన శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి గాను గొల్లపల్లి మండల కేంద్రంలో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డివో మధుసూదన్, జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి శ్యామ్ ప్రసాద్, డిఏవో భాస్కర్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa