సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో శ్రీ వీరభద్రేశ్వర ఆలయంలో రాయిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ పటేల్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జూనియర్ అసిస్టెంట్ ఇందూర్ కృష్ణ, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ సంగమేశ్వర పటేల్, వివిధ పార్టీల నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa