గురుకుల విద్యాలయాలను మరింత బలోపేతం చేసి విద్యార్దులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య ఆదేశించారు. బుధవారం సంక్షేమ భవన్లోని గురుకుల సొసైటీ కార్యాలయంలో గురుకులాలపై కమిషన్ చైర్మన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని, వారిని మీ పిల్లలుగా భావించి వారు విద్యలో ముందంజ వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa