ఆధునిక తపాల పరిజ్ఞానం IT 2. O ద్వారా వేగవంతమైన మెరుగైన సేవలు ఈనెల 22 నుండి అందుబాటులోకి రానున్నాయని సంగారెడ్డి డివిజన్ పోస్టల్ ఎస్పీ డి. శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 21న సంగారెడ్డి డివిజన్ పరిధిలోని అన్ని పోస్ట్ ఆఫీస్ లలో ఒక రోజు లావాదేవీలు జరగవని పేర్కొన్నారు. వినియోగదారులు, ఖాతాదారులందరూ సహకరించాలని ఎస్పీ ఒక ప్రకటనలో కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa