తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. బయ్యారం మండలంలోని నామాలపాడు ఏకలవ్య మోడల్ స్కూల్‌లో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థినిని ఓ ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఉపాధ్యాయుడి వేధింపులకు విసిగిపోయిన విద్యార్థిని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa