నల్గొండ పట్టణంలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షం ప్రజలకు ఉపశమనం ఇచ్చింది. ఎండ, ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ వర్షం ఊరట కలిగించింది. మూడు గంటలుగా కురుస్తున్న వర్షంతో పంటలకు మంచినీరు అందుతుందన్న ఆశతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుందని వ్యవసాయ నిపుణులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa