ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వనపర్తి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శాకంబరీ దేవి అలంకరణ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 18, 2025, 02:37 PM

వనపర్తిలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శుక్రవారం శాకంబరీ దేవి అలంకరణ కన్నుల పండువగా జరిగింది. అమ్మవారిని రకరకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అద్భుతంగా అలంకరించారు. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరిగే శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఈ అలంకరణ చేస్తారు. భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో వచ్చి శాకంబరీ దేవిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa