చిట్‌చాట్‌ల పేరుతో CM రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని KTR మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టినా, అడ్డగోలుగా మాట్లాడినా, హామీలను అమలు చేసేదాకా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. '42% రిజర్వేషన్లు, సబ్‌ప్లాన్ పేరుతో బీసీలను దారుణంగా మోసం చేశారు. ఎరువులు, విత్తనాల కొరతతో రైతులు ఆగం అవుతుంటే ప్రభుత్వం మొద్దునిద్రపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఖతం' అని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa