భాజపా రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు మెదక్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా మెదక్ పట్టణంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు మాట్లాడుతూ.స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటాలి – పంచాయతీ మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు బీజేపీ అభ్యర్థులే గెలవాలి. కార్యకర్తల బలం ఉన్న పార్టీ బీజేపీ. వారి కష్టం ఎప్పుడూ మరచిపోదన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa