తెలంగాణలోని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన 14 గ్రామాలను మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇవి మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో.. రాజూరా, జీవతి తాలూకాల్లో ఉన్నాయి. ఈ సరిహద్దు వివాదం దశాబ్దాల నుంచి కొనసాగుతుండగా.. మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే ఈ గ్రామాల విలీన ప్రక్రియను ప్రారంభించినట్లు 2025 జులైలో ప్రకటించడంతో వివాదం మళ్లీ వెలుగులోకి వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa