TG: సోషియో-ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్& క్యాస్ట్ సర్వే (కులగణన)ను దేశంలోనే చారిత్రాత్మకమైన చర్యగా DyCM భట్టి విక్రమార్క అభివర్ణించారు. ఈ సర్వేను ఉదాహరణగా చూపిస్తూ రాహుల్ గాంధీ ఒత్తిడి వల్ల కేంద్రం కూడా దేశంలో కులగణనకు ముందుకు వచ్చిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు లోక్, రాజ్య సభల్లో తమ పార్టీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తారని తెలిపారు. విపక్ష ఎంపీలు మద్దతు తెలపాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa