ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఒకరి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 23, 2025, 02:27 PM

తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ గేట్ సమీపంలో బుధవారం ఉదయం ఆగి ఉన్న లారీని వెనకాల నుంచి కారు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మన్నె రాఘవ (22) మృతిచెందగా. కారులో ఉన్న మెర్కూరి రాజేష్, మెర్కూరి లక్ష్మి, మెర్కూరి స్నేహ తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ లంగరు లోకేష్కు స్వల్ప గాయాలయ్యా యి. కారులో ఉన్నవారు హైదరాబాద్ నుంచి గంగాధర వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa