సత్తుపల్లి మండలం కాకర్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో సత్తుపల్లి సింగరేణి వారి సహకారంతో నూతన ఆర్ ఓ వాటర్ ప్లాంట్ ను స్థానిక ఎమ్మెల్యే రాగమయి దయానంద్ బుధవారం ప్రారంభించారు. అనంతరం కాకర్లపల్లి ప్రభుత్వ పాఠశాల చిన్నారులకు స్వీట్స్ అందించి, చిన్నారులను పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నేతలు అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa