జర్నలిస్టులకు ఇంటి నిర్మాణాల బిల్లు ఇవ్వాలని గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నారాయణఖేడ్ శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డికి ఖేడ్ జర్నలిస్టుల వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపూర్ చౌరస్తా వద్ద గల ఎంపీడీఓ కార్యక్రలయం ఎదురుగా గల ప్రభుత్వం 43 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించారు. ఇంటి నిర్మాణాల కోసం బిల్లులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa