రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 28కి వాయిదా పడింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ఓబీసీ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు బీసీ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఇతర నేతలు వెళ్లారు. మంత్రుల ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేబినెట్ సమావేశం వాయిదా పడినట్లు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa