కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సంచలన వ్యాఖ్యలు. ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన జీవో 49ను మళ్లీ తీసుకొస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హెచ్చరించిన ఖానాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు . అడవిలో నుండి కలప అంతా ఎలా మాయమవుతుందని అటవీ శాఖ అధికారులపై మండిపడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు . అడవిలోకి వెళ్తున్న గొర్రెలు, బర్రెల కాపర్లను ఎందుకు అడ్డుకుంటారు?గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి వెళ్తే, వాళ్లు చేసే తిరుగుబాటుకు నేనే నాయకత్వం వహిస్తాను అని కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa