సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలో ఎరువుల గోడౌన్ ను డీసీఓ పద్మ శనివారం సందర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రైతులకు ఉదయం 8 గంటల లోపే ఎరువుల దుకాణాలు తెరవాలన్నారు. మండలంలో ప్రస్తుతం ఎంత యూరియా అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఎంత విక్రయించారు. అనే వివరాలను వ్యవసాయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఐసి అసిస్టెంట్ రిజిస్టర్ అంజయ్య, సెక్రటరీ శ్యామ్ సుందర్ రెడ్డి ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa