సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో నూతనంగా ప్రారంభమైన సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమా హారతిని నారాయణఖేడ్ మాజీ MLA మహారెడ్డి భూపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకుని శాలువాతో సన్మానించారు. అనంతరం RDO చక్రవర్తిని కూడా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో RDO చక్రవర్తి, మాజీ జడ్పీటీసీ లక్ష్మీబాయి, నజీబ్, సంజీవ్ రావు, నగేష్ సెట్, విట్టల్, శివకుమార్, శ్రీనివాస్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa