ప్రజాపాలన లో భాగంగా శంకర్ పల్లి పట్టణంలోని మణి గార్డెన్స్ లో పట్టణం& మండలానికి చెందిన లబ్దిదారులకు మంజూరైన నూతన రేషన్ కార్డులను రాష్ట్రం చీప్ విప్ పట్నం మహేందర్ రెడ్డి& చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa