TG: బీసీ బిల్లుల ఆమోదానికి కేంద్రం దగ్గర రేవంత్ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని BRS నేత శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. 'కాంగ్రెస్, బీజేపీల చేతిలో మరోసారి మోసపోవడానికి బీసీలు సిద్ధంగా లేరు. కాంగ్రెస్ బీసీ నాయకులు 42% రిజర్వేషన్ల పెంపు కోసం గట్టిగా కృషిచేయాలి. బీసీలకు ఏదీ చేయాలన్నా BRSకే సాధ్యం. సీఎం, మంత్రులు బీసీ బిల్లులు ఆమోదించుకోవడానికి ఢిల్లీ వెళ్లి పాస్ అయ్యాకే HYD తిరిగి రావాలి' అని డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa