GSLV-F16 రాకెట్ ప్రయోగం విజయవంతంAP: ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని బాలిక సూసైడ్ చేసుకున్న ఘటన కర్నూల్ జిల్లా రేమట గ్రామంలో జరిగింది. ఎర్రల గిరిబాబు కూతురు ఏడో తరగతి వరకు చదవి బడి మానేసింది. ఆ క్రమంలోనే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ప్రేమలో పడటంతో తల్లిదండ్రులు మందలించారు. మేజర్‌వి అయ్యాక పెళ్లి చేస్తామని నచ్చజెప్పి గద్వాల్‌లో ఉన్న బాలిక అక్క వద్దకు పంపించారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి సంబంధాలు చూస్తున్నారని మనస్తాపం చెంది జులై 28న ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa