పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బుద్ధనగర్ 40 ఫీట్ రోడ్డులో నీతోష్ కుమార్ ఏర్పాటు చేసిన జెస్ట్‌కిడ్ ఫ్యాషన్ స్టోర్ బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ కార్పొరేటర్లు బీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, మోహన్ రెడ్డి, హనుమాన్ దేవాలయ ధర్మకర్త కవిడి ప్రశాంత్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరై దుకాణాన్ని ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa