శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే పుష్పక్ బస్సుల ధరలు పెంచిన టీఎస్ఆర్టీసీ. చెప్పా పెట్టకుండా ఒకసారి బస్ టిక్కెట్ ధరలు పెంచుతుండటంతో బెంబేలెత్తుతున్న ప్రయాణికులు . స్టేజీ చొప్పున పెంచిన టిక్కెట్ ధరల్లో రూ.50 నుంచి రూ.100 వ్యత్యాసం ఉండటం, కుటుంబంతో కలిసి ప్రయాణిస్తే వేలాది రూపాయలు ఖర్చవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు . పైగా ఎయిర్‌పోర్టుకు వెళ్లేటప్పుడు ఒకలా.. వచ్చేటప్పుడు మరోలా ధరలు ఉండటం గమనార్హం. బస్సు కంటే కుటుంబంతో వచ్చిన వాళ్లు క్యాబ్‌లో వెళ్లడమే నయమని భావిస్తున్న ప్రయాణికులు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa