ములుగు జిల్లా ఏజెన్సీ మండలల్లోని తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెంలలో శనివారం పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. మావోయిస్ట్ వారోత్సవాల నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ప్రతి వాహనం చెక్ చేసి పంపిస్తున్నారు. ఆగస్టు 3 వ తేదీ వరకు జరుగున్న మావోయిస్టు సంస్మరణ వారోత్సవాల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా సోదాలు నిర్వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa