రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పర్యటించారు. వార్డులలో నెలకొన్న పలు సమస్యలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయా వార్డుల్లో పర్యటించిన ఆయన సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa