మహబూబాబాద్ కు చెందిన తాపీ మేస్త్రి పని చేసే సుమారు 20 మంది శ్రీశైలం దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు. కాగా వారు ప్రయాణం చేస్తున్న మినీ బస్ సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సూర్యాపేట సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa