తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ల ఎకానమీగా మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన లిల్లీ ఫార్మా కంపెనీ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొని మాట్లాడారు. 'లైఫ్ సైన్సెస్ల్ రాజధానిగా HYDకి గుర్తింపు ఉంది. 40% ఫార్మా ఉత్పత్తులు ఇక్కడే తయారవుతున్నాయి. అత్యధిక వ్యాక్సిన్లు తయారవుతున్నది కూడా ఇక్కడే. ఫార్మా కంపెనీలకు స్పెషల్ జీనోమ్ వ్యాలీ ఉంది' అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa