ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 04, 2025, 06:01 PM

రైతు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ఆందోలు మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో రైతు కృషి అనుభవ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. గ్రామాల్లో రైతుల స్థితిగతుల గురించి విద్యార్థులు అవగాహన కల్పించారు. శాస్త్రవేత్త రాహుల్ మాట్లాడుతూ గ్రామాల్లో రైతులు ఆర్థిక స్థితిగతులు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రావణి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa