సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురంలోని పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి పూలమాలవేసి బుధవారం నివాళి అర్పించారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రజల గుండెల్లో సుష్మా స్వరాజ్ చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, నాయకులు నందారెడ్డి పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa