దేశానికి అన్నం పెట్టే రైతన్నకు, వస్త్రానిచ్చే నేతన్నకు ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని కల్పించినందుకు సీఎంకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. HYD-నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో AUG 17 వరకు జరిగే చేనేత వస్త్ర ఎగ్జిబిషన్‌ను మంత్రి ప్రారంభించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత అవార్డులకు ఎన్నికైన వారి ఉత్పత్తులను పరిశీలించి అభినందించారు. రాష్ట్ర అథెంటిక్ వీవ్స్ లోగో, త్రిలింగా చీరను ఆవిష్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa