ట్రెండింగ్
Epaper    English    தமிழ்

TGSRTCలో 3,038 పోస్టుల భర్తీకి కసరత్తు: సజ్జనార్

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 07, 2025, 06:47 PM

TGSRTCలో 3,038 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తు మొదలైందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ పోస్టులకు ప్రభుత్వ నియామక బోర్డుల ద్వారా నోటిఫికేషన్ త్వరలోనే వెలువడనుందని స్పష్టం చేశారు. తెలంగాణ ఆర్టీసీ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు వ్యక్తులు నిరుద్యోగులను మోసం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అలాంటి వాటిని నమ్మొద్దని కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఉద్యోగార్థులను అలర్ట్ చేస్తూ ఓ పోస్టు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa