దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. హైదరాబాద్ నగరంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. నల్గొండ, యాదాద్రి, నాగర్‌కర్నూలు, వనపర్తి, మహబూబ్‌నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa