100 రోజుల కార్యాచరణ ప్రణాళిక భాగంగా ఈ నెల 10న రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో రెవెన్యూ మేళా నిర్వహించనున్నట్టు అదనపు కలెక్టర్ కార్పొరేషన్ కమిషనర్ అరుణ శ్రీ తెలిపారు. ఈ మేళలో ఆస్తి పన్ను సంబంధిత సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరిస్తామన్నారు. సాధ్యమంత వరకు వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa