తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో పొద్దున్నంత ఎండ, సాయంత్రం ఫుల్‌గా వాన పడుతోంది. ఈ క్రమంలోనే సోమవారం కూడా హైదరాబాద్‌లో సాయంత్రం 4 గంటల నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఎల్‌బీనగర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో వాన కురుస్తుందని హెచ్చరించింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa