హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ గ్రామంలో గ్రామ దేవతలకు 8వ వసంతోత్సవాలు సోమవారం ఘనంగా జరిగాయి. శ్రీదేవి, భూదేవి, బొడ్రాయికి ప్రత్యేక పూజలు, అలంకరణలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొడ్రాయి కమిటీ అధ్యక్షుడు బుర్ర శ్రీధర్ గౌడ్, తొట్ల రాజు యాదవ్, దువ్వ నవీన్, అల్లం శ్రీనివాస్, రాజేందర్, వెంకట్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa