ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేవంత్ రెడ్డి పాలనలో హిందువులకు స్వేచ్ఛ లేదు: బీజేపీ నాయకులు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 12, 2025, 12:34 PM

హైదరాబాద్‌లోని పెద్దమ్మగుడి వద్ద కుంకుమార్చన కార్యక్రమానికి వెళుతున్న హిందూ సంఘాల కార్యకర్తలను త్రిపురారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. తెలంగాణ ప్రభుత్వ కూల్చివేతలను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. రేవంత్ రెడ్డి పాలనలో హిందువులకు స్వేచ్ఛ లేదని, అక్రమ అరెస్టులను ఖండిస్తున్నామని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa