కూకట్‌పల్లి నియోజకవర్గం, ఆల్విన్ కాలనీ డివిజన్‌లోని తులసి నగర్‌లో డ్రైనేజీ లైన్ల నుంచి వరద నీరు పొంగి రోడ్లపైకి ప్రవహించడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను డివిజన్ కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్, జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ విభాగం, జలమండలి అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa