తెలంగాణలో కొత్తగా బైక్ లు, కార్లు కొనుగోలు చేసేటప్పుడు వాహనదారులు చెల్లించే లైఫ్ ట్యాక్స్‌ను రవాణాశాఖ పెంచింది. ఖరీదైన వాహనాలపై 1 నుంచి 6 శాతం వరకు ట్యాక్స్ పెంచింది. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ చేసుకుని కొంతకాలం తెలంగాణకు మార్చుకునే వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజులను కూడా 1-6 శాతం వరకు పెంచింది. బైక్ ల ఎక్స్ షోరూం ధర రూ.లక్ష దాటితే 3 శాతం, రూ.2 లక్షలు దాటితే 6 శాతం లైఫ్ ట్యాక్స్ పెరుగుతుంది. ఫ్యాన్సీ నెంబర్ల ధరల్ని కూడా పెంచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa