TG: జనగామ జిల్లాలో ఓ యువతిపై 10 మంది అత్యాచారం చేసిన ఘటనలో నిందితులందరూ అరెస్ట్ అయ్యారు. మొదటగా స్నేహం, ప్రేమ అంటూ సదరు యువతి (10)ని నమ్మించి ఓ యువకుడు దగ్గరై అత్యాచారం చేశారు. ఇదే సమయంలో జూన్ లో అతడి స్నేహితులూ ఆమెకు దగ్గరయ్యారు. మాట్లాడుకుందామని పిలిచి కారులో ఓ రూమ్‌కి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆమెపై లైంగిక దాడి చేశారు. తన చిన్నమ్మ సాయంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa