79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. శుక్రవారం తన కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa