సంగారెడ్డి జిల్లాలోని గ్రామాల్లో కమ్యూనిటీ భవనాల్లో మినీ గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని బిఎస్పి జిల్లా ఇన్ ఛార్జ్ పీపడ్ పల్లి మోహన్, గ్రంథాలయాల సంస్థల జిల్లా ఛైర్మెన్ జి. అంజయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ గ్రంథాలయాలు యువత ఉద్యోగాల ప్రిపరేషన్ కు, విద్యార్థుల్లో పుస్తక పఠన అలవాటు పెంచి, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచడానికి ఉపయోగపడతాయని మోహన్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa