సిమెంట్‌పై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో నిర్మాణ రంగం ఖర్చులు భారీగా తగ్గనున్నాయని క్రెడాయ్ తెలిపింది. ఈ నిర్ణయంతో దేశీయ తయారీకి మద్ధతు లభించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం ఆమోదించిన నూతన జీఎస్టీ విధానం సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి రానుంది. దీంతో మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే వస్తువుల ధరలు తగ్గనున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa